తేనె
లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది.
అన్ని పోస్ట్‌లు చూపించు
తేనె
లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది.
అన్ని పోస్ట్‌లు చూపించు
9, నవంబర్ 2012, శుక్రవారం
అనుకోని ........
అనుకోని ........
అనుకోలేదె ప్పు డూ
ఈ మాట
నా నోట
సంగీతమై ప్రవహిస్తుందని
భావించ లేదెప్పుడూ
నా అంతరంతరాల్లో చేరి
అనుభూతి తరంగాల్ని
ప్రవహిస్తుందని
తోచలేదెప్పుడూ
నీ పలుకుల
తేనె ఊటల్ని
రుచించక ముందు
జీవితముందని
పాత పోస్ట్‌లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)