వజ్రాని నీవు
లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది.
అన్ని పోస్ట్‌లు చూపించు
వజ్రాని నీవు
లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది.
అన్ని పోస్ట్‌లు చూపించు
4, డిసెంబర్ 2012, మంగళవారం
నన్ను విడిచిన
రేకులు విచ్చిన
వజ్రాని నీవు
శాంతి కాంతితో
నీవు ఎల్లప్ప్పుడూ
నాలో
విలీనమయ్య వుంటావు
నన్ను విడిచిన రోజున
నీవిలువ తెలియ లేదు
నీవు లేవనే
భాధకన్నా
నా కోసం
మరల పుడతావనే
సంతోషమే మిన్న
కనపడిని క్షణాలు
కనపడని క్షణాల్లో గుర్తువస్తున్నాయి
పాత పోస్ట్‌లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)