13, అక్టోబర్ 2012, శనివారం

పొత్తిట ఆట

పొత్తిట  ఆట 

నీరు  గలగలా

గాలి చరచరా 

వర్షం టపటపా 

ఎండ చురచురా

వాహనం జుయ్ జుయ్

ఈ  శబ్ధక్రీడా

ఎంత గొప్పది

ప్రకృతి పోతిట్లో !