13, అక్టోబర్ 2012, శనివారం

గాజులు

గాజులు

 

నువ్వు తాకిన క్షణం

మరువలేనిది ఆ అనందం!

నీలో  ఎన్నో రంగులు

మరెన్నో చిత్రమైన హంగులు!

నిన్ను  స్పృశించిన క్షణం

మనసు నిండా  ఆహ్లాదం

ప్రతీ  శుభకార్యాల్లో

నీ గలగలలే

స్త్రీత్వానికి నిండుదనం

గాజుల నిగనిగలే !


 

2 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

బాగుంది

అజ్ఞాత చెప్పారు...

bagundhi mi poem