bangles
లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది.
అన్ని పోస్ట్‌లు చూపించు
bangles
లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది.
అన్ని పోస్ట్‌లు చూపించు
13, అక్టోబర్ 2012, శనివారం
గాజులు
గాజులు
నువ్వు తాకిన క్షణం
మరువలేనిది ఆ అనందం!
నీలో ఎన్నో రంగులు
మరెన్నో చిత్రమైన హంగులు!
నిన్ను స్పృశించిన క్షణం
మనసు నిండా ఆహ్లాదం
ప్రతీ శుభకార్యాల్లో
నీ గలగలలే
స్త్రీత్వానికి నిండుదనం
గాజుల నిగనిగలే !
పాత పోస్ట్‌లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)