insects
లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది.
అన్ని పోస్ట్‌లు చూపించు
insects
లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది.
అన్ని పోస్ట్‌లు చూపించు
15, సెప్టెంబర్ 2012, శనివారం
చుక్కలకే సవాల్
చుక్కలకే సవాల్
కారు చీకట్లనూ
మెరిపిస్తాయి!
పేర్చిన దీపావళి
దివ్వెల్లా
మిల మిలా!
నక్షత్రాలు కానీ
దిగివచ్చి
నాట్యమాడు కుంటున్నాయి!
ఇక్కడా అక్కడా!
ప్రయాణం లేనీ నక్షత్రాలకన్నా
చలనాల మెరుపుల ఆటలు మిణుగురులే కాంతి చుక్కలు
పాత పోస్ట్‌లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)