15, సెప్టెంబర్ 2012, శనివారం

చుక్కలకే సవాల్

చుక్కలకే  సవాల్ 

కారు చీకట్లనూ 

మెరిపిస్తాయి!

పేర్చిన దీపావళి 

దివ్వెల్లా 

మిల మిలా!

నక్షత్రాలు కానీ 

దిగివచ్చి

నాట్యమాడు  కుంటున్నాయి!

ఇక్కడా అక్కడా!

ప్రయాణం  లేనీ   నక్షత్రాలకన్నా 

చలనాల మెరుపుల ఆటలు మిణుగురులే  కాంతి చుక్కలు


కామెంట్‌లు లేవు: