kavitha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
kavitha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, సెప్టెంబర్ 2012, ఆదివారం

కవిత

కవిత

నిన్ను రాయడానికి

ఆహ్వాన పత్రం!

నిన్ను ఆస్వాదించడానికి

రాయాలి

ఏతరం వారికైనా!

చరిత్ర  కరులకైనా!

కానీ 

కావలసింది

మనస్సు

అచ్చమైన  స్వచ్చమైన మనస్సు!