30, సెప్టెంబర్ 2012, ఆదివారం

కవిత

కవిత

నిన్ను రాయడానికి

ఆహ్వాన పత్రం!

నిన్ను ఆస్వాదించడానికి

రాయాలి

ఏతరం వారికైనా!

చరిత్ర  కరులకైనా!

కానీ 

కావలసింది

మనస్సు

అచ్చమైన  స్వచ్చమైన మనస్సు!

కామెంట్‌లు లేవు: