9, సెప్టెంబర్ 2012, ఆదివారం

అనుబంధాలు

 అనుబంధాలు

 

తల్లి బంధం 

కడుపులో 

కళ్ళు తెరిస్తే  లోకబంధం

లోకన్ని పరిచయం

చేసేది ఒకదేవత, తల్లి

 

లోకంపోకడని పరిచయం 

చేస్తాడు తండ్రి

మధ్యలో 

ఎన్నో బంధాలు!

చివరికి  మిగిలేవి 

అమ్మ  నాన్నాల 

అనుబంధాలు  

 

 సిటీ లైఫ్ 

విజ్ఞానాన్ని  భాగ్యంగా పంచే 

పుస్తకాల్ని  ఒదులుకొని 

సతమతమవుతే 

పొందేది  చిరుజ్ఞానం

పొందె జ్ఞానాన్ని కోల్పోతునాం

జ్ఞానాన్నిచ్చే  తల్లిదండ్రుల్నీ

కోల్పోతునాం 

ఎలాగ

వారిని  వృద్ధాశ్రమాలకు

పంపి  ఆనందాలుకోల్పోయి

నాగరికంగా ......

నగరంలో 

ఏంటో  ఈ  బ్రతుకులు   

 


3 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

చాలా అద్భుతంగా రాసారు....అభినందనలు!

Unknown చెప్పారు...

Ur poetry on "Aubandalu(Relation ship)" is really awesome....
All the best for ur future creations.....

Taruni చెప్పారు...

కృతజ్ఞతలు