25, సెప్టెంబర్ 2012, మంగళవారం

మనసు పలికే.......

మనసు  పలికే.......


రాగా లెక్కడున్నాయి 

పలికించక పోతే 

పాప బోసి నవ్వులో 

వినగలగాలి 

ప్రకృతిలో  చూడగలగాలి 

స్వరంలో భావం

పూయాలి

రాగంలో  భావం

విరియాలి