28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ఆవిరై వస్తాను

 ఆవిరై  వస్తాను 

నే  అంటే  నేను
ను అంటే నువ్వు
ఆ  రెండక్షరాలు  కలిస్తే
నేను  నువ్వునే  మనం
మనంనే ఇద్దరం
కలిస్తే
ఊహకందని  అనందం
ఉరిమే ఆకాశానివి  నవ్వు
ఓరిమి  నేలను నేను
జత  కుదిరితేనే
ప్రేమలోకం
నీ నుంచి కురిసే
ప్రేమజల్లుల్లో  తడసి
వచ్చిన  పైరునై
మొలకెత్తుతా ........!
సముద్రపు  అవిరినై
నిరునై, గాలినై, మబ్బుల
పళ్ళకెక్కి  నిను చేరుతా  

1 కామెంట్‌:

యశస్వి చెప్పారు...

తరుణి మనూషా !! చాలా బాగుంది. ఇలాంటివి ఇంకా రాయండి.