నవ్వునేనై నేనునువై
ప్రేమ కవిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రేమ కవిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
17, జనవరి 2013, గురువారం
27, సెప్టెంబర్ 2012, గురువారం
ఓ ప్రేమ కవిత
ఓ ప్రేమ కవిత
నువ్వెప్పుడూ నాలోనే
కారుమబ్బుల్లా కమ్ముకొచ్చిన
చీకటి దారుల్లో నైనా
నైరాశ్యాల్ని చీల్చుకొచ్చిన
మెరిసే వేన్నల వెలుతురుల్లోనైనా
నాలోలోపలికి ప్రకాశంగా
ప్రవహిస్తూ నువ్వునేనై
నేను నువ్వై ........
నేననే చీకటి దేహంచుట్టూ
జ్ఞాపకాల వెలుతురు పూలహారంలా నువ్వు
నీ మాటలు మధుర్యా మృతం
గ్రోలి నేను
మరణ హాలాహలాన్ని
అలవోకగా హరించు కోగలనుకదా
నేస్తమా
నీ జ్ఞాపకం
అనుక్షణం చిరంజీవీ కదా !
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
